🙏🏼ఓం శ్రీ సాయిరాం 🙏🏼 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో స్వామి వారి 98 వ జన్మదినోత్సవ సందర్బంగా కరీంనగర్ జిల్లా యువజన విభాగం వారి చే రక్త దాన శిబిరం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉదయం 11:00గం:ల నుండి సాయంత్రం 4:30 గం:ల వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో 27మంది యువకులు స్వచ్చందంగా. రక్త దానం చేయడం జరిగింది సాయిరాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 శ్రీ సత్యసాయి సేవాసంస్థలు. యువజన విభాగం కరీంనగర్ జిల్లా.