ఓంశ్రీ సాయిరాం! భగవానుడి దివ్య అనుగ్రహ ఆశీస్సులుతో ఈ రోజున 29-7-2023 చెర్ల బూతు్కూర్ గ్రామం లో నూతన భజన మండలి ప్రారంభం చేసుకోవడం జరిగింది.ప్రేమతరు కార్యక్రమం లో భాగముగా అల్లనేరేడు ఇతర మొక్కలు నాటము కూడా జరిగింది.స్థానిక మహిళలు, పురుషులు యువత భజనలో పాల్గొన్నారు. రంగారెడ్డి గార్ని కన్వినర్ గా నియామకం చేయ డం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా