ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు 20/4/2024 ఉదయం ద్వారకానగర్ లో శ్రీ D వెంకట నారాయణ యాదవ్ గారి ఇంటి వద్ద నిర్వహించ బడిన నగర సంకీర్తన సేవా కార్యక్రమం. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా