ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఉగాది పండుగ రోజు శ్రీ సత్యసాయి సేవా సమితి ఖమ్మం వారిచే ఖమ్మం పట్టణం పాత బస్ స్టాండ్ వద్ద ప్రారంభించుకుని, మహిళా విభాగము వారు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జల ప్రసాద సేవా కేంద్రంలో (చలివేంద్రము) 19/4/2024 తేదీన సేవలలో పాల్గొన్న మహిళలు . సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా