🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వేసవి తీవ్రత కారణముగా 13-04-24 వ తేదీన నేలకొండపల్లి సమితి, నేలకొండపల్లి లో చలివేంద్రము ప్రారంభించుట జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, నేలకొండపల్లి సమితి కన్వీనర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నేలకొండపల్లి సమితి కార్యవర్గ సభ్యులు,మహిళా విభాగము వారు, యూత్ విభాగము వారు, భక్తులు, యాక్టివ్ సభ్యులు పాల్గోన్నారు. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా