🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా .................. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మం సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల ఖమ్మం పట్టణం లో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/04/24 వ తేదీన బయటకు రాలేని అశక్తులైన 21 మంది వృద్ధ కుటుంబీకులకు ఈరోజు అమృత కలశంలు వారి ఇంటి వద్దకు వెళ్ళి ప్రేమతో అంద చేయుట జరిగినది. 🙏🏻జై సాయిరాం🙏🏻 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా