ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,,, నవంబర్ 19 మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో చేపట్టిన సేవా కార్యక్రమాలు... 🤎వర్గల్ భజన మండలి వారు ఒకరికి అమృత కలశం అందజేశారు. 🤎బూరుగుపల్లి సమితి వారు దీపోత్సవ కార్యక్రమం చేశారు. 🤎హుస్నాబాద్ సమితి వారు ఇద్దరికీ అమృత కలశాలు అందజేశారు. 🤎గజ్వేల్ సమితి వారు లలితా సహస్రనామ పారాయణ, ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు బ్రెడ్ పంపిణీ, సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం చేశారు. 🤎ప్రశాంత్ నగర్ వాళ్ళు దీపాలతో నగర సంకీర్తన నిర్వహించి కుట్టు శిక్షణ తరగతి ప్రారంభం చేశారు. 🤎సిద్దిపేట సమితి వారు రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, స్కూల్ ఆయమ్మలకు చీరల పంపిణీ(30) పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు(5) అందజేయడం, ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్రోత్సాహం(13,000 ₹), సాయి కనెక్ట్ (50), ఆధ్యాత్మిక క్రీడలు- బహుమతి ప్రధానం, ఒకరికి అమృత కలశం అందజేయడం, దీపోత్సవ కార్యక్రమం, కుట్టు శిక్షణ తరగతి ప్రారంభం చేయడం జరిగింది. సదా సాయి సేవలో,,, BSSSSO జిల్లా సిద్దిపేట జై సాయి రామ్🙏🏽