సాయిరాం..... శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ రోజు తేది.01.06.2020 సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు, శ్రీ సత్య సాయి సేవా సమితి, భూపాలపల్లి లో 6 గురు స్థానిక needy బ్రాహ్మణులకు 06 కిట్స్ అమృత కలశం లను, 06 బుడిది గుమ్మడి కాయలు) శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో పంపిణీ చేసినామని తెలియజేస్తూ, మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా