ఓం శ్రీసాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భముగా ఈసారి కూడా వాడపల్లిలోని ప్రముఖ శివాలయం మరియు శ్రీ లక్ష్శీ నరసింహ్మ స్వామి వారి దేవాలయము నందు cloak room నిర్వహణ, milk distribution, ప్రసాదాల పంపిణీ మరియు నారాయణ సేవలు విజయవంతంగా నిర్వహించడమైనది.జిల్లా నలుమూలల నుండి దాదాపు 95 మంది devotees పాల్గొనడమైనది. సాయిరాం!