పెద్దపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో స్వామివారి దయతో నూతన బాలవికాస్ కేంద్రమును ప్రారంభించుకోవడం జరిగినది ఈ కార్యక్రమములో జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్, సమితి బాలవికాస్ కోఆర్డినేటర్, 3గురు బాలవికాస గురువులు, యూత్ 1, పాఠశాల గురువులు 5గురు, బాలురు 11, బాలికలు 15 మంది పాల్గొన్నారు వీరందరికి నోటుబుక్స్ పంపిణి చేసినారు