🔹ఓం శ్రీ సాయిరాం🔹 *ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం* భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహంతో , *జిల్లా యువజన విభాగం మరియు సత్యసాయి సేవా సమితి , జగిత్యాల* ఆధ్వర్యంలో ఈ రోజు 🔺 *ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు ఆరంభించడం జరిగింది* ♦ *ముఖ్య అథితిగా జగిత్యాల శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ డా. సంజయ్ కుమార్ గారు పాల్గొని కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది.* ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిథులు మరియు సంస్థ సభ్యులందరికీ భగవానుని దివ్యాశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ... జై సాయిరాం 🙏