ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిన్న గురువారం సందర్భంగా పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక దాత 5 గురు 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టూడిచైర్స్ మరియు పాడ్స్ అందచేశారు. "వాటిని ప్రత్యేకంగా యూత్ సభ్యుల చేతుల మీదుగా అందించమని వారు ప్రార్ధించారు".నిన్న భజన అనంతరం విద్యార్థులకు కోదాడ సమితి యూత్ సభ్యులు అందించటం జరిగింది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇట్లు కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితీ, కోదాడ. & యూత్ వింగ్, సూర్యాపేట జిల్లా.