SSSSS KODAD నిన్న, ఆదివారం, సాయంత్రం 4.30గం లకు మన కోదాడలోని స్వామి మందిరంలో చక్కటి విద్యా కార్యక్రమం జరిగింది! మహిళావిభాగ్ యూత్ ఆధ్వర్యంలో, మాంటిస్సోరీ స్కూల్ & క్రాంతి స్కూల్ ల నుండి విచ్చేసిన 41 మంది 10వ తరగతి పరీక్షలను త్వరలో త్వరలో వ్రాయబోయే పిల్లలకు, Ch.రాజశేఖర్,ప్రముఖ వ్యక్తి త్వ వికాస నిపుణులు,చేత ఆశీస్సులతో కూడిన Motivational Class నిర్వహించి,విద్యార్థులకు Exam Pads,Pens,"సాయి వాణి "బుక్స్,స్వామి ఫొటో & విభూతి పొట్లాలను బహూకరించారు,స్వామి ఆశీస్సులు & Best Wishesను తెలిపి పంపించడమైనది,