భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు బుధవారము సాయంత్రం. ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ వి.జగన్మోహనరావు గారు,శ్రీమతి ఉషారాణి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.