Nagar Sankirthan
ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు ఉదయం 5:00 గంటలకు ఓంకారం, సుప్రభాతం మరియు నగర సంకీర్తన కార్యక్రమాలు ఖమ్మం పట్టణం. మామిళ్ళగూడెం లో శ్రీ జగన్మోహన్ రావు గారు, ఉషా గారింటి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినవి. సాయిరాం 🙏