Service
🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం TGRTC బస్ స్టేషన్ లో శ్రీ సత్య సాయి సేవా సమితి ఖమ్మం వారు నిర్వహిస్తున్న చలివేంద్రం లో 22/5/2026 తేదీన ప్రేమతో నిర్వహిస్తున్న సేవాకార్యక్రమము .. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా