Pujas & Vrathams
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో హనుమత్ జయంతిని పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో 21 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము జరిగింది. కార్యక్రమమును నిర్విఘ్నముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,ఈ కార్యక్రమములో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.