Special Programs
ఓం శ్రీ సాయిరాం ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి, నాగులవంచ గ్రామంలో "శ్రీ సత్య సాయి ప్రేమామృత విద్యానికేతన్ " విలువలతో కూడిన ఉచిత విద్యాలయం మరియు ప్రకృతి వైద్యాలయం నిర్మాణం కొరకు(5-00 ఎకరాల సువిశాల విస్తీర్ణం లో ) 9/5/2026 తేదీన భూమిపూజ కార్యక్రమం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో అత్యంత వైభవంగా జరిగిన విషయం విదితమే.. నిర్మాణ పనులు శీఘ్రగతిన కొనసాగింపు గా 11/5/2026 తేదీన బోర్ వెల్ వేయగా స్వామి వారు ప్రేమతో పుష్కలంగా నీటితో తమ ప్రేమామృత ధార ను కురిపించారు.. స్వామి వారి ప్రేమ అనుగ్రహ ఆశీస్సులను ప్రకటించారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా, తెలంగాణ