Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం కస్పా బజార్ లో రామాలయం పక్కనే కొత్తగా నిర్మించిన శ్రీధర కేశవరావు టవర్స్ లో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.