భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయము. ఖమ్మం జమ్మిబండ లో S.K. టవర్స్ లో వుంటున్న శ్రీ మేళ్ళచెరువు.విజయకుమార్ గారు,శ్రీమతి విజయలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.