Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం నేతాజీ నగర్ రోడ్ నెంబర్: 5 లో MSR heights అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ నంబూరు.సత్యనారాయణ గారు, శ్రీమతి భవాని గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.