Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం జమ్మిబండలో S.K.టవర్స్ లో వుంటున్న శ్రీ మేళ్ళచెరువు.విజయకుమార్ గారు,శ్రీమతి విజయలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.