భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.