Special Programs
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రీరామనవమి పర్వదినమును పురస్కరించుకుని ఖమ్మం భగవాన్ బాబా వారి మందిరములో శ్రీ సత్యసాయి వేద పాఠశాల వైరా గురువు గారు, వేద విద్యా ప్రవీణ,బ్రహ్మశ్రీ దుర్బాకుల కుమార శర్మ అవధాని గారిచె ఘనముగా నిర్వహించబడిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవకార్యక్రమము. సాయిరాం 🙏