Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ : 10 లో వుంటున్న శ్రీ బండి.సతీష్ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.