భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి వారి సన్నిధిలో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.