Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం బోనకల్ రోడ్ లో శ్రీ రాంనగర్ రోడ్ నెంబర్ : 9 కు దగ్గర లో వున్న శ్రీ కావూరి.శ్రీనివాసరావు గారి నూతన ఫంక్షన్ హాల్ కాంప్లెక్ లో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.