Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం జమ్మిబండ లో జి.వి.ఆర్.అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ వి.సత్యనారాయణ గారు,శ్రీమతి సూర్యకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.