Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం పోలీసు హౌసింగ్ కాలనీ లో శ్రీరామ నిలయము అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ కల్వల.శ్రీధర్ గారు,శ్రీమతి విజయ లక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.