Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం ప్రకాష్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.