Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మామిళ్ళగూడెం లో యూత్ సభ్యుడు శ్రీ సమ్మెట.సాయివేణు, శ్రీమతి లావణ్య గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.