Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం కరుణగిరి లో శ్రీ బులుసు.సాంబమూర్తి గారి ఇంటిలో ఉంటున్న యూత్ సభ్యుడు శ్రీ ఎం.సాయి సతీష్ గారు, శ్రీమతి సరిత గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.