Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారము ఉదయము ఖమ్మం ద్వారకానగర్ లో సమితి కన్వీనర్ శ్రీ ఆలిశ్యం.నరసింహారావు గారు ,శ్రీమతి కుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం