Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం రాపర్తినగర్ -2 లో రమణగుట్ట ఏరియా లో వుంటున్న శ్రీ కె.వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి పద్మ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.ఇంటింటా సాయి కార్యక్రమములో భాగముగా భజనలో పాల్గొన్న కొత్తవారికి స్వామి వారి చిత్ర పటములు అందచేయుట జరిగినది.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.