Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం మహిళా దినోత్సవమును పురస్కరించుకుని ఖమ్మం జహీర్ పురా లో సమితి సేవాదళ్ సమన్వయ కర్త శ్రీ తాటిపల్లి.సాయి సుధాకర్ గారు,శ్రీమతి సురేఖ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.