భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహా శివరాత్రి పర్వదినమును పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో మహిళలతో కలసి నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమం.జై సాయిరాం . కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.