Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం శ్రీ సత్యసాయి రన్& రైడ్ ఫర్ వాల్యూస్ కార్యక్రమం జరిగే ఖమ్మం లకారము ట్యాంక్ బండ్ ప్రాంగణం వద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.