Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారము ఉదయము ఖమ్మం శ్రీనివాసనగర్ లో శ్రీ తాళ్లూరి.వెంకటేశ్వర రావు గారు, శ్రీమతి ఉమా దేవి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.