Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం మామిళ్ళగూడెం లో శ్రీ వి.సంతోష్ కుమార్ గారు,శ్రీమతి హైమావతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా భజన అనంతరం కొత్తగా భజన లో పాల్గొన్న వారికి స్వామి వారి చిత్ర పటములు,జిల్లా క్యాలెండర్స్ పంపిణీ చేయటము జరిగినది.