భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఖమ్మం ఐశ్వర్య టవర్స్ లో వుంటున్న శ్రీ మాదిరాజు.నంద నందన్ గారు, శ్రీమతి లక్ష్మీ యామిని గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.