Special Programs
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా ఏనుకూరు మండలము కొత్త మేడిపల్లి గిరిజన గ్రామంలో నివసిస్తున్న గిరిజనుల కు ఖమ్మం సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యములో శీతాకాలం దృష్ట్యా దుప్పట్లు మరియు దుస్తులు, పండ్లు , స్వీట్స్ మొదలుగునవి పంపిణీ చేసే సేవా కార్యక్రమము నిర్వహించబడింది. ఈకార్యక్రమంలో సమితి లోని ఆక్టివ్ మెంబెర్స్ ,యూత్ సభ్యులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.