Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినమును పురస్కరించుకుని ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో ఉదయం 5 గంటలకు ఓంకారం,సుప్రభాతము, నగర సంకీర్తన మరియు ఉత్తర ద్వార దర్శనమునిర్వహించబడిన ది.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.