Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగళవారము ముక్కోటి ఏకాదశి పర్వదినమును పురస్కరించుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో సాయంత్రం 5.30 గంటలకు వేద పఠనము తో కార్యక్రమము ప్రారంభమై ,భజన తో కొనసాగి స్వామి వారి దివ్య సందేశము,మంగళ హారతి తో కార్యక్రమాలు పూర్తి అయినవి. ఈరోజు మన సాయి కుటుంబ సభ్యులు,సేవా తత్పరులు శ్రీ వై.రామారావు గారు,శ్రీమతి వరకుమారి దంపతుల మనుమలు వారి కుమార్తె ,అల్లుడు శ్రీ గద్దె.నవీన్ ,సాయి శిల్ప దంపతుల కుమారులు చి. మేదాన్ష్,చి.ఈశ్వర్ ల పుట్టిన రోజు సందర్భములో స్వామి వారి సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు.. Sairam