Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శనివారం సాయంత్రం. ఖమ్మం ద్వారకా నగర్ లో శ్రీ జె.సతీష్ కుమార్ గారు, శ్రీమతి సౌజన్య గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.