Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం. గాంధీనగర్ లో శ్రీ గుండా.పార్థసారధి గారు,శ్రీమతి జ్యోతి గారి ఇంటివద్ద మహిళలచే నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.