Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు బుధవారం సాయంత్రం. ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ పలివెల.సుబ్బారావు గారు,శ్రీమతి జయ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.