Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు బుధవారము సాయంత్రం ఖమ్మం హయగ్రీవ అపార్ట్మెంట్ లో కోర్టు శర్మ గారి పెద్దకుమారుడు శ్రీ యడవల్లి.ప్రవీణ్ కుమార్ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. వారి కుమార్తె చి.సాయి కమల వైభవి పుట్టినరోజు వేడుకను స్వామి వారి సమక్షంలో జరుపుకుని స్వామి వారి ఆశీస్సులు పొందినారు.