Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగళవారము సాయంత్రం. ఖమ్మం జమ్మిబండ ఏరియా శ్రీ వై.రామారావు గారు,శ్రీమతి వరకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.