Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం ఖమ్మం శ్రీరామ నిలయము అపార్ట్మెంట్ లో శ్రీ కల్వల.శ్రీధర్ గారు,శ్రీమతి విజయలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.