Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. ఖమ్మం జమ్మి బండ. ఏరియా లో శ్రీ వై.రామారావు గారు, శ్రీమతి వరకుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.